దేవున్ని ఆరాధిస్తూ దేవుడు ఎన్నుకున్న స్థలమైన సీయోనులో నివసించేవారికి సంబంధించి, వారు పరలోక రాజ్యంలో యుగ యుగాలు పాలించునని అపొస్తలుడైన యోహాను ప్రవచించెను, మరియు అపొస్తలుడైన పేతురు కూడా దేవుని ఎన్నుకున్న ప్రజలు రాజరిక యాజకులు అని ప్రవచించెను.
ఈ వాక్యముల ప్రకారంగా, దేవుని సంఘము సభ్యులు, దేవుని చేత ఎన్నుకోబడిన రాజరిక యాజకులుగా పరిశుద్ధగ్రంథం ప్రకారంగా పరిశుద్ధమైన మరియు భక్తులైన జీవితాన్ని జీవించుటకు ప్రయాసపడుతారు.
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం