పరిశుద్ధగ్రంథం యొక్క ప్రవచనాల ప్రకారంగా, నాశనం చేయబడిన సీయోనును దేవుడు మాత్రమే మరలా నిర్మించగలరు, మరియు యేసు క్రీస్తు మరలా వచ్చు వరకు పరిశుద్ధగ్రంథం యొక్క 66 గ్రంథాల యొక్క సరియైన వివరణ ఇవ్వబడనేరదు.
యేసు క్రీస్తు దేవుని యొక్క పండుగల పట్టణమైన సీయోనును స్థాపించారు, కాని అది అంధకార యుగాలలో
నాశనమైపోయెను.
రెండవ రాకడ క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు దేవుని సంఘము [సీయోను]లో పండుగలను పునరుద్ధరించారు, మరియు దేవుని పండుగలు ఆచరించబడే సీయోను, కట్టబడుతుందనే ప్రవచనమును నెరవేర్చారు.
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం