సీయోనులో మాత్రమే రక్షణ ఇవ్వబడుతుందని పరిశుద్ధగ్రంథము మరియు ప్రవక్తలు ప్రవచించారు.
దేవుడు తన ఎన్నుకున్న స్థలమైన, సీయోనులో నివసించేవారిని, “ఎన్నుకొబడిన ప్రజలు” అని పిలిచారు.
దేవుడు వారిపై కృపను చూపించి, భవిష్యత్తులో వారికి రాజరిక యాజకుడు యొక్క ఆశీర్వాదపు వాగ్దానమును చేశారు.
పరలోక రాజ్యము యొక్క ఆశీర్వాదం వాగ్దానం చేయబడిన సీయోను, మరియు ఎన్నుకోబడిన ప్రజలు ప్రోగయ్యే చోటలో దేవుని యొక్క పండుగలు జరుగును.
ఈనాడు, దేవుని సంఘము ప్రపంచ పరిచర్య సంస్థ మాత్రమే దేవుని పండుగలు ఆచరించబడే స్థలం.
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం