ఆదాము మరియు హవ్వ నివసించిన ఏదేను వనమే మనము వెళ్ళే పరలోకము అని అనేక క్రైస్తవ సంఘములు భావించవచ్చు. కానీ అది ఏదేను వనమే అయినట్లయితే, దానికి సంబంధించి ఎన్నో వైరుధ్యాలుంటాయి: ఏదేను వనము నందు వివాహ వ్యవస్థ ఉండెను, మరియు వివాహం అయిన దంపతులు ఫలించి అభివృద్ధినొందవలసి యుండెను. మరణం లేని లోకమునందు మనుష్యులు ఫలించి అధిక సంఖ్యలో పెరిగినట్లయితే, నిత్యరాజ్యమైన పరలోకమునందు లెక్కలేనన్ని సంవత్సరములకు ఎంత జనాభా ఉండును?
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం