శరీరము యొక్క దురాశల కొరకు చేసిన ప్రార్థనలు తప్ప, అన్ని ప్రార్థనలకు దేవుడు సమాధానమిస్తారు. ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో తమను సంక్షోభం నుండి రక్షించుటకు ఎవరినైనా పిలిచినట్లుగానే, ఆత్మీక సహాయం మరియు ఆశీర్వాదం కొరకు దేవుడిని అడిగే మార్గమే ప్రార్థన. తొలినాటి సంఘ పరిశుద్ధుల వలె దేవుని సంఘ సభ్యులు విశ్వాసమందు బలంగా ఉండుటకు కారణమేమనగా, వారు క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారికి మరియు తల్లియైన దేవుడికి ప్రార్థించటం ద్వారా దేవుని శక్తిని గ్రహిస్తున్నారు.
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం