ఒక క్రైస్తవునిగా, నేను ఏ నిజమైన అర్థం లేని విశ్వాసపు జీవితాన్ని జీవిస్తూ, అలవాటుగా ఆరాధనకు హాజరయ్యాను. ఏమైనా, దేవుని సంఘంలో బాప్తిస్మము పొందిన తర్వాత, నేను క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారి గ్రంథాల ద్వారా సత్యమును దృఢంగా గ్రహించగలిగాను. ఈ యుగంలో పరలోక తల్లి మనతో ఉన్నారని నేను గ్రహించగానే, నేను నిజమైన సంతోషం మరియు ఆనందంతో ఆరాధించగలిగాను.
దేవుని సంఘములో, నేను లోతైన వెచ్చదనాన్ని అనుభవించాను. కాబట్టి సాధారణంగా నా జీవితంలో, నేను దేవుని నుండి అధిక ప్రోత్సాహాన్ని, అధిక ఆత్మీక సహాయాన్ని నిరంతరం అనుభూతి చెందుతున్నాను, తద్వారా నేను ఒక ప్రకాశవంతమైన మరియు ఉల్లాసమైన హృదయంతో భవిష్యత్తు కోసం ఎదురుచూడగలుగుతున్నాను.
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం