సాతానును ఓడించుటకు పస్కాను ఒక మార్గముగా దేవుడు మనకు అనుమతించారు.
దేవుని పస్కా యొక్క శక్తి నిరోధించి, మోషే మరియు యేసు క్రీస్తు యొక్క జన్మను అడ్డుకొనుటకు సాతాను ప్రయత్నించెను.
ఏమైనా, అతడు దేవునికి విరోధంగా ఎదిరించినప్పుడు పరలోకంలో ఓడిపోయినట్లుగానే, అతడు అంతిమంగా ఈ భూమిపై కూడా ఓడిపోయెను.
ప్రపంచంలోని లెక్కలేనన్ని ప్రజలు క్రొత్త నిబంధన యొక్క పస్కా జరుపుకునే సీయోనుకు తరలి వస్తున్నారు.
ఇది క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు మరియు తల్లియైన దేవుని యొక్క కార్యము.
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం