"అతను మంచి ప్రదేశానికి (పరలోకం) వెళ్లి ఉంటాడు."
"మనము అతన్ని మరల కలిసే వరకు కొంచెం వేచి యుందాం."
మరణం తరువాత జీవితం కొనసాగుతుందని మనం పరోక్షంగా భావించడం లేదా?
విజ్ఞానశాస్త్రం ఎంత అభివృద్ధి చెందినా, ఆత్మ యొక్క రహస్యం ఛేదించలేకపోయింది.
ఇప్పుడు ఇక్కడ, పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది.
ఈ భూమిపై మన జీవితాలు ముగించినప్పుడు, మన ఆత్మ శరీరాన్ని విడిచిన తరువాత ఎక్కడికి వెళ్తుంది?
పరిశుద్ధ గ్రంథం వచనము
అయితే వారు మరి శ్రేష్ఠమైన దేశమును, అనగా పరలోకసంబంధమైన దేశమును కోరుచున్నారు. హెబ్రి 11: 16
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం