మనము మన చుట్టూ చూసినట్లయితే, రాత్రి ఆకాశంలో నక్షత్రాలు ఉన్నన్ని సిలువలు మనకు కనిపిస్తుంది.
ఏమైనపట్టికి, మనము ఆసక్తిగా కలిగియున్న ఒక విషయం అనగా, చాలా సిలువలు కలిగియున్నట్లుగా,
అనేక విభాగాలు మరియు సిద్ధాంతాలు కూడా కలదు.
పరిశుద్దగ్రంధము ఒక్కటే, మరియు యేసు క్రీస్తు ఒకే సువార్తను ప్రకటించారు.
ఏమైనపట్టికి, ఇప్పుడు, యేసు యొక్క 2,000 సంవత్సరాల తరువాత,
ఎందుకు చాలా సిద్ధాంతాలు మరియు తెగలు ఉన్నది?
అంతేకాక, వారందరూ తాము ప్రామాణికమైనవారని వాదిస్తు,
వారు తమకు భిన్నంగా ఉంటే, ఇతరులను "మతవిశ్వాసులు" అని పిలుస్తారు.
మనము యేసు క్రీస్తును రక్షకునిగా విశ్వాసించినట్లయితే, మతవిశ్వాశాల నుండి ప్రామాణికతను
వేరు చేయడం చాలా ముఖ్యం. ఎందుకంటే, అది మన రక్షణకు సంబంధించియున్నది గనుక.
2,000 సంవత్సరాల క్రితం, యేసు క్రీస్తు సువార్తను ప్రకటించారు మరియు శిష్యులు దానిని ఆచరించారు.
అట్లయితే, ఏది ప్రామాణికత సువార్త?
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం