శక్తి కలిగినవారు శక్తిపై ఆధారపడుదురు, సంపద కలిగినవారు సంపదపై ఆధారపడుదురు; కాని ఈ శరీరపు కోరికలు రక్షణను హామీ ఇవ్వవు, చివరకు వ్యర్థముగా ముగుస్తాయి. ఈ యుగంలో, శరీరపు కోరికలను కాక పరలోక విషయాలను నిరీక్షిస్తూ, ప్రార్థనలో క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారిని మరియు తల్లియైన దేవుడిని సంపదగా ఎంచుకుంటూ విశ్వాసపు మార్గాన నడిచినపుడు, మనం దేవునితో పాటు నడుచుటకు ఆశీర్వదించబడుతాము.
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం