జూలై 25, 2024న, దేవుని సంఘం ప్రపంచ పరిచర్య సంస్థ దక్షిణ అమెరికాలో, కాంగ్రెస్ రిపబ్లిక్ ఆఫ్ పెరూ నుండి గౌరవ పతకాన్ని పొందారు. పెరూ కాంగ్రెస్ నుండి గొరవ పతకం అనేది దేశ అభివృద్ధికి మరియు వృద్ధికి గణనీయమైన కృషి చేసిన వ్యక్తులు, సంస్థలు లేదా ఇతర సంస్థకు ఇవ్వబడిన గొప్ప గౌరవ పురస్కారం.
పెరూ ప్రభుత్వం, ప్రజల గైరవం, నమ్మకాన్ని సంపాదించిమ వివిధ ప్రముఖ వ్యక్తులలో, జనరల్ పాస్టర్ కిమ్-జూ-చియోల్ కాంగ్రెస్ రిపబ్లిక్ ఆఫ్ పెరూ నుండి గౌరవ పతకాన్ని పొందుకున్నారు.
దేవుని సంఘం యొక్క మెస్సీయా ఆర్కేస్ట్రా ప్రదర్శనలతో, ఈ వేడుక నిజంగా సంతోషకరమైన పండుగ వేడుగ వలె ఉండెను.
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం