పరిశుద్ధ గ్రంథము అధ్యయనము చేయునప్పుడు మనము ప్రత్యేక శ్రద్ధ చూపించవలసిన విషయము ఒకటి కలదు. మనము కేవలం పాత నిబంధన మాత్రమే చదివిన యెడల, అది క్రొత్త నిబంధనకు విరుద్ధమైనదిగా అనిపించును మరియు క్రొత్త నిబంధన మాత్రమే చదివిన యెడల అది పాత నిబంధనకు విరుద్ధమైనదిగా అనిపించును. కాబట్టి, మనము పరిశుద్ధ గ్రంథము చదివినప్పుడు, మొదటిగా మనము పాత నిబంధన మరియు క్రొత్త నిబంధన గ్రంథముల యొక్క ఉద్దేశ్యము అర్థం చేసుకోవలసియున్నది మరియు పాతనిబంధన యొక్క బోధనలకు మరియు క్రొత్త నిబంధన యొక్క బోధనలకు మధ్యగల బేధములను దృష్టిలో పెట్టుకోవలెను.
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం