ఆదికాండము నందలి 1, 2 మరియు 3 అధ్యాయములు ఒక చిన్న చరిత్ర యొక్క నమోదుగా కనిపిస్తున్నది. ఏమైనా, ఆత్మపరంగా వివరించినట్లైతే, అది చరిత్రలో ఒక విశాలమైన పరిధిని ఆక్రమించును. అనేక మంది క్రైస్తవుల దృష్టివలె ఆదాము, హవ్వ మరియు సర్పముల యొక్క కథ ఏదేను తోట యొక్క ఒక పాత కథ వలె పరిగణించరాదు. దాని చరిత్రలో, మనము గతప్రపంచము మరియు ఈ ప్రపంచముల గురించిన లోతైన సత్యములను కనుగొనవచ్చు.
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం