"చివరి భోజనం" అనేది, యేసు సిలువ వేయబడటానికి ముందు రాత్రి
క్రొత్త నిబంధన పస్కాను స్థాపించిన దృశ్యాన్ని వివరిస్తుంది.
ఈ చిత్రాలలో, శిష్యులు యేసుకు ఇరువైపులా కూర్చునియున్నారు.
బల్లం పైన, రొట్టె మరియు గిన్నెలో ద్రాక్షారసము ఉన్నది.
అయితే, ఈ చిత్రం వెనుక మనకు తెలియని కథ ఉన్నది.
చిత్రంలో, యేసు యొక్క చేతులు బల్లపై ఉంచబడ్డాయి.
ఏమైనపట్టికి, పూర్తి అయిన మొదటి చిత్రంలో,
యేసు యొక్క కుడి చేతిలో గిన్నె పట్టుకున్నట్లు చెప్పబడినది.
ఈ రోజులలో మనకు తెలిసిన చిత్రం, ఒరిజినల్ చిత్రానికి చాలా భిన్నంగా ఉన్నది.
ఏమి జరిగినది?
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం