పస్కా ద్వారా మనం విపత్తుల నుండి తప్పించుకొనగలము.
నాశనం నుండి తప్పించుకొనే మార్గం, కొత్త నిబంధన యొక్క పస్కాను ఆచరించడం. పరిశుద్ధ గ్రంథము యొక్క ప్రవచనం ప్రకారంగా రెండవ సారి వచ్చిన క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు చేత స్థాపించబడిన దేవుని సంఘము, పరిశుద్ధ గ్రంథము యొక్క బోధనలు ప్రకారంగా, కొత్త నిబంధన యొక్క పస్కాను జరుపుకునే ఏకైక సంఘము.
వాతావరణ మార్పులు, భూకంపాలు, తుపానులు, కరువులు, యుద్ధాలు కొనసాగుతున్నాయి మరియు హత్యలు ఆగడం లేదు. నాకు ఇలాంటి విపత్తులు వచ్చినట్లయితే, నేను తప్పించుకోగలమా?
యుద్ధాలు! కరువులు! భూకంపం! తెగుళ్లు!
పిల్లలను కోల్పోయిన వారు, తమ పేర్లను పిలుస్తు విలపిస్తున్నారు. చిరిగిన బట్టలు వేసుకుని ఆకలితో బాధపడేవారు మట్టి తింటూ ఏకాంతంగా రోదిస్తున్నారు. ఎప్పుడైనా మనపై రాగలిగే వాతావరణ మార్పులు, భూకంపాలు, తుఫానులు మరియు కరువులు, విపత్తుల భయంతో మనం వణికిపోతాము.
విపత్తులో బాధపడుతున్న మా ప్రజల యొక్క మూలుగుతాను వినండి. పస్కా ద్వారా ఇశ్రాయేలీయులను విపత్తుల నుండి రక్షించిన సర్వశక్తిమంతుడైన దేవుడా! మాపై దయను కలిగి, విపత్తుల నుండి రక్షించబడే మార్గాన్ని చూపండి! దయచేసి మమ్మల్ని రక్షించండి!
3,500 సంవత్సరాల క్రితం, మొదటి సంతానమును చంపే గొప్ప తెగుళ్లు ఐగుప్తుపై వచ్చినప్పుడు, యేడాది మగపిల్లను వధించి, పస్కా గొర్రె రక్తాన్ని యిండ్లద్వారబంధపు వైపులా మరియు పైభాగాల్లో చల్లిన వారి కుటుంబాలకు ఎటువంటి విపత్తు సంభవించలేదు.
“మీరున్న యిండ్లమీద ఆ రక్తము (పస్క గొర్రె) మీకు గురుతుగా ఉండును. నేను ఆ రక్తమును చూచి మిమ్మును నశింప చేయక దాటిపోయెదను. నేను ఐగుప్తుదేశమును పాడు చేయుచుండగా మిమ్ము సంహరించుటకు తెగులు మీ మీదికి రాదు.” నిర్గ 12:11-14
దేవుని యొక్క శక్తికి గుర్తు అయిన పస్కా, విపత్తుల నుండి మనలను విడిపించును! ఐగుప్తులో జరుపుకునే పస్కా అనేది ఒక ఛాయ. యేసు సిలువలో వేయబడకముందు ఆచరించిన పస్కా పండుగ నిజస్వరూపం (లూకా 22:20, మత్త 26:17).
యేసు యొక్క అమూల్యమైన రక్తంలో పాల్గోనగలిగే "కొత్త నిబంధన యొక్క పస్కా", ఈ యుగంలో కూడా ఆచరించవలెనను. ఏమైనపట్టికి క్రీ.శ 325లో కౌన్సిల్ అఫ్ నైసియా, కొత్త నిబంధన యొక్క పస్కాలో వాగ్దానం చేయబడిన యేసు యొక్క అమూల్యమైన రక్తం పూర్తిగా రద్దుచేయబడినది.
ఏది ఏమైనప్పటికీ దేవుడు "నేను తగినకాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును." అని చెప్పినట్లుగా, (యెష 60:22) తగిన సమయం వచ్చెను మరియు పస్కా అయిన దేవుని సత్యము ప్రత్యక్షమాయెను. పరిశుద్ధ గ్రంథము యొక్క ప్రవచనం ప్రకారం, క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు కొత్త నిబంధన యొక్క పస్కాను తిరిగి స్థాపించారు.
ప్రపంచ మంతట, దేవుని సంఘము ప్రపంచ పరిచర్య సంస్థ (జనరల్ పాస్టర్ కిమ్ జూ-చియోల్) మాత్రమే యేసుక్రీస్తు యొక్క చివరి భోజనం వలె, పస్కా రొట్టె మరియు ద్రాక్షరసమును ఆచరిస్తారు.
ఓ దేవ! యేసు యొక్క అమూల్యమైన రక్తంలో పాలుపంచుకోవడానికి ఏకైక మార్గంగా కొత్త నిబంధన యొక్క పస్కా బోధించేల చేయండి. తద్వారా ప్రపంచం మొత్తం దీనిని ఆచరించి విపత్తులను నివారించగలదు.
దయచేసి పరిశుద్ధ గ్రంథము యొక్క ప్రవచనం ప్రకారం, రెండవ సారి వచ్చిన క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు చేత స్థాపించబడిన దేవుని సంఘమునకు రండి మరియు కొత్త నిబంధన యొక్క పస్కా ఆచరించడం ద్వారా, విపత్తుల నుండి రక్షించబడి, నిత్య జీవాన్ని పొందండి.
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం