స్థాపించబడిన సంఘాలు “ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు; ప్రతి నేత్రము ఆయనను చూచును . . . ” అనే ప్రవచనమును తప్పుగా వివరిస్తూ, రెండవ రాకడ క్రిస్తు ప్రతిఒక్కరూ చూడగలిగే ఒక అతీంద్రియ సంఘటనలో ప్రత్యక్షమగునని వాదించుదురు.
ఏమైనా, తన మొదటి రాకడలో ప్రతిఒక్కరూ దేవుని మహిమను చూస్తారనే ప్రవచనము ఈ భూమిపై ఉన్న ప్రజలందరూ దానిని సాక్షులుగా చూస్తారని సూచించనట్లుగానే, ప్రకటన 1:7 భూమిపై ఉన్న ప్రతిఒక్కరూ ఆయనను చూచుదురనే అర్థం కాదు.
ఎవరైనా ఆయనను చూడగలిగేలా ఆయన శరీరధారిగా వచ్చునని దీని యొక్క అర్థం.
వారి పట్టుదల వలన పరిశుద్ధగ్రంథమును వక్రీకరించుటకు బలవంతం చేయుచున్నది, మరియు ఏకపక్షంగా పరిశుద్ధగ్రంథమును వివరించటం క్రీస్తు తన మొదటి రాకడలో రక్షకునిగా వచ్చినపుడు ఆయనను నిరాకరించిన వారి వలెనే వారిని నాశనమునకు నడిపించును.
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం