ఈ రోజులలో అనేక మంది విశ్రాంతి దినమును పాత నిబంధన నియమముగా భావిస్తారు. అయినప్పటికీ, క్రీస్తు మాదిరిని అనుసరించడం ద్వారా క్రొత్త నిబంధన విశ్రాంతి దినమును పాటించవలెనని పరిశుద్ధ గ్రంథము మనకు బోధిస్తుంది.
పాత నిబంధన కాలంలో—ఛాయలో—గొఱ్ఱెలను బలి ఇచ్చి వాటి రక్తమును చిందించేవారు, మరియు ఈ బలుల ద్వారా ప్రజలు దేవుణ్ణి ఆరాధించేవారు. క్రొత్త నిబంధన కాలమైన నిజస్వరూపంలో—హెబ్రీయులు 7వ అధ్యాయం మనకు వేరుగా బోధిస్తుంది: “యాజకులు మార్చబడినయెడల అవశ్యముగా యాజక ధర్మము సహా మార్చబడును.” కాబట్టి, మనం ఆరాధించే విధానం మారిపోయింది.
దేవుని సంఘము ప్రపంచ పరిచర్య సంస్థ యేసు మాదిరిని అనుసరించి, విశ్రాంతి దినమైన శనివారమున ఆత్మతోను సత్యముతోను దేవుణ్ణి ఆరాధిస్తుంది.
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం