ఈరోజులలో, అసంఖ్యాకమైన సంఘాలు తాము పెంతెకొస్తు పండుగను ఆచరిస్తున్నామని
మరియు పరిశుద్ధాత్మను పొందుకున్నామని సమర్థించుకుంటున్నారు.
ఏమైనా, దేవుడు స్థాపించిన కట్టడ ప్రకారంగా దేవుడు నియమించిన దినమందు మనం
పెంతెకొస్తు పండుగను ఆచరించినప్పుడు మనం పరిశుద్ధాత్మ యొక్క ఆశీర్వాదాలను పొందుకోగలము.
పెంతెకొస్తు దినము అనునది ప్రథమ ఫలముల పండుగ [పునరుత్థాన దినము] తర్వాత వచ్చే యాభైయవ దినము.
యేసు యొక్క వాక్యముల ప్రకారం, శిష్యులు ఆరోహణ దినము నుండి పది రోజుల పాటుగా
మార్కు మేడగదిలో ప్రార్థించారు మరియు పెంతెకోస్తు దినమును ఆచరించడం ద్వారా
పరిశుద్ధాత్మను పొందుకున్నారు.
యేసు యొక్క వాక్యముల ప్రకారంగా పెంతెకోస్తు దినమును ఆచరించటం ద్వారా
పరిశుద్ధగ్రంథంలో ప్రవచించబడిన పరిశుద్ధాత్మ యొక్క ఆశీర్వాదాన్ని పొందే ఏకైక సంఘము
దేవుని సంఘము ప్రపంచ పరిచర్య సంస్ధ మాత్రమే.
పెంతెకొస్తను పండుగదినము వచ్చినప్పుడు అందరు ఒకచోట కూడియుండిరి.
అప్పుడు వేగముగా వీచు బలమైన గాలివంటి యొకధ్వని ఆకాశమునుండి అకస్మాత్తుగా,
వారు కూర్చుండియున్న యిల్లంతయు నిండెను.
మరియు అగ్నిజ్వాలలవంటి నాలుకలు విభాగింపబడి నట్టుగా వారికి కనబడి,
వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగ
అందరు పరిశుద్ధాత్మతో నిండినవారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించినకొలది
అన్యభాషలతో మాటలాడసాగిరి.
అపొస్తలుల కార్యములు 2:1-4
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం