కళేబరాన్ని తినే గ్రద్ద దేవునిగా సూచించబడనేరదని దూషకులు వాదిస్తారు.
ఏమైనా, పరిశుద్ధగ్రంథంలోని విభిన్నమైన ఉపమానాల ద్వారా
దేవుడు తన స్వభావాన్ని మనకు తెలియజేశారు.
కళేబరం తినే జంతువుతో దేవుడిని పోల్చడం అసాధ్యమైనట్లైతే, కదలలేని ద్రాక్షావల్లితో లేదా
దేవాలయంతో దేవుడిని పోల్చడం కూడా అసాధ్యము.
ఏమైనా, పరిశుద్ధగ్రంథము దేవున్ని ద్రాక్షావల్లితో లేదా దేవాలయంతో పోల్చును.
కాబట్టి, ఒక ఉపమానంగా ఇవ్వబడిన ఒక జంతువు నుండి దేవుని యొక్క పరిశుద్ధతను కనుగొనుటకు
ప్రయత్నించటం అహేతుకమైనది, మరియు వారి వాదన అర్థరహితమైనది.
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం