విపత్తుల గురించిన ప్రవచనాలతో పాటుగా దేవుడు మనకు
ఎల్లప్పుడూ రక్షణ యొక్క మార్గాన్ని బోధించారు.
ఇశ్రాయేలీయులు బానిసలుగా ఉన్న మోషే యుగంలోని చరిత్ర ద్వారా,
మరియు ఉత్తర ఇశ్రాయేలు మరియు దక్షిణ యూదాల చరిత్ర ద్వారా,
వినాశనములను తప్పించుకొనుటకు గల ఏకైక మార్గము
పస్కా అని దేవుడు మనకు తెలియజేశారు.
ఈనాడు, యేసు బోధన అనుసరించి పరిశుద్ధ క్యాలండర్ ప్రకారంగా
మొదటి నెల 14వ దినము సాయంకాలమందు రొట్టె మరియు ద్రాక్షారసం ద్వారా
పస్కాను ఆచరించే ఏకైక సంఘం అనగా దేవుని సంఘము ప్రపంచ పరిచర్య సంస్థ.
ఆ ప్రకారమే భోజనమైన తరువాత ఆయన గిన్నెయు పట్టుకొని
ఈ గిన్నె మీకొరకు చిందింపబడుచున్న నా రక్తము వలననైన క్రొత్త నిబంధన.
లూకా 22:20
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం