యేసు ఏ దినమందు పునరుత్థానమయ్యారో మనకు తెలిసినట్లైతే, దేవుడు మనలను జ్ఞాపకముంచుకొని పరిశుద్ధంగా ఆచరించవలెనని ఆజ్ఞాపించిన విశ్రాంతి దినము వారంలో ఏ దినమో కూడా మనం తెలుసుకోవచ్చు.
యేసు వారంలో మొదటి దినమైన ఆదివారమందు పునరుత్థానమయ్యారని మార్కు 16:9 సెలవిస్తుంది.
దీని నుండి, ముందు దినమైన విశ్రాంతి దినము శనివారమని మనం అర్థం చేసుకోవచ్చు.
విశ్రాంతి దినము ఆదివారము కాదని, శనివారమని పరిశుద్ధ గ్రంథము సాక్ష్యమిస్తున్నందున, దేవుని సంఘము పరిశుద్ధ గ్రంథపు బోధనల ప్రకారం శనివారమందు దేవుడిని ఆరాధిస్తుంది.
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం