వెలుగును సృష్టించి, తన వాక్యముతో సమస్తమును సృష్టించిన సర్వశక్తిగల దేవుడు, ఈ భూమిపైకి రెండవసారి వచ్చారు.
1948లో, 1,900 సంవత్సరాలుగా ఎండిపోయిన అంజూరపు చెట్టు [ఇశ్రాయేలు] కొమ్మలు లేతదై,
దాని ఆకులు చిగురించినప్పుడు, క్రీస్తు కొరియాకు వచ్చి, సువార్తను ప్రకటించటం ప్రారంభించారు.
క్రీస్తు మరల వచ్చునని ఇశ్రాయేలీయుల ప్రవక్తలు ప్రవచించిన దేశము అనునది,
తూర్పులోని భూమి యొక్క కొనల వద్ద అత్యంత దూరముగా ఉన్న దేశము - కొరియా.
క్రీస్తు మన రక్షణ నిమిత్తము శ్రమలను పొందటం ఎంచుకున్నారు.
ఏమైనా, మనం మన ఆత్మ కొరకు జీవాహారమును కాకుండా,
మన శరీరము కొరకు మాత్రమే ఆహారాన్ని వెదికాము.
“యేసు క్రీస్తు మనకు జీవపు నిబంధనను ఇచ్చారు: ‘మీరు నా శరీరము తిని
నా రక్తము త్రాగితేనే గాని, మీలో మీరు జీవము గలవారు.’ ఇంతకంటే గొప్ప అద్భుతము లేదు.”
జీవపు ఆహారము అనగా క్రీస్తు యొక్క శరీరము మరియు రక్తము.
“తీసుకొని తినుడి; ఈ పస్కా రొట్టె నా శరీరము.”మత్త26:26
“ఇది [పస్కా ద్రాక్షారసము] పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు
చిందింపబడుచున్న నా నిబంధన రక్తము.”మత్త 26:27–28
మనలను రక్షించుటకు క్రీస్తు క్రొత్త నిబంధన పస్కాతో రెండవసారి రావలసియుండెను.
క్రీస్తు పరలోకమునకు తిరిగి వెళ్ళుటకు ముందు, ఆయన ఒకే ఒక విషయాన్ని కోరుకున్నారు:
అది మీరు రక్షణ పొందుకొనుటయే.
క్రీస్తు ఈ భూమిపైకి వచ్చియుండనట్లైతే, ప్రేమ అనగా ఏమిటో మనకు తెలిసియుండేది కాదు.
క్రీస్తు శ్రమలు పొందియుండనట్లైతే, బలిదానము అనగా ఏమిటో మనకు తెలిసియుండేది కాదు.
క్రీస్తు పరలోకంలో మాత్రమే ఉండియుండినట్లైతే, మనం ఆయన కొరకు నిరీక్షించేవారము కాదు.
మనలను రక్షించుటకు రెండవసారి వచ్చిన క్రీస్తుని మనం ప్రేమిస్తాము.
మీరు వినగలరా?
క్రీస్తు మీ హృదయపు తలుపును తట్టడం మీరు వినగలరా?
క్రీస్తు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు.
ఆయన మీకు నిత్య జీవాన్ని ఇవ్వాలనుకుంటున్నారు.
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం