దేవుడు, “మన స్వరూపమందు నరుని చేయుదము,” అని చెప్పారు, మరియు పురుషుడిని మరియు స్త్రీని సృష్టించారు. పరిశుద్ధగ్రంథంలో దేవుడు ఎలోహిమ్ (దేవుళ్ళు) అనే బహువచన నామవాచకాన్ని ఉపయోగించటం మనం చూసినప్పుడు, ఇద్దరు దేవుళ్ళు ఉన్నారని మనం గ్రహించవచ్చు: తండ్రియైన దేవుడు మరియు తల్లియైన దేవుడు.
ఈనాడు, “ఆత్మ మరియు పెండ్లికుమార్తె మనకు జీవ జలమును ఇచ్చును” అని చెప్పే పరిశుద్ధగ్రంథపు వాక్యములను గ్రహించువారు, తండ్రియైన దేవుడు మరియు తల్లియైన దేవుడిని విశ్వసించే దేవుని సంఘము వద్దకు వస్తారు.
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం