తన మొదటి సంతానంగా తన తండ్రికి మరియు తల్లికి సహాయం చేయుటకు బదులుగా,
ఏశావు తన ఇష్టమైన అభిరుచి అయిన వేటను మాత్రమే ఆనందించాడు,
తన జేష్ఠత్వపు హక్కును తృణీకరించి, ఒక గిన్నె చిక్కుడు కూరకు దానిని అమ్మివేశాడు.
దీనికి విరుద్ధంగా, యాకోబు ఆశీర్వాదాల విలువను తెలుసుకొని
తన తల్లి మాటలకు విధేయతగా మొదటి సంతానంగా శ్రద్ధగా పనిచేసెను.
ఫలితంగా, యాకోబు మొదటి సంతానం యొక్క ఆశీర్వాదాన్ని పొందెను,
మరియు ఏశావు తీవ్రంగా ఏడ్చి, పశ్చాత్తాపపడ్డాడు.
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం