పరిశుద్ధగ్రంథంలో, మొదటి రాకడ యేసు, రెండవ సారి వచ్చిన క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు మరియు తల్లయైన దేవుని గురించి అనేక ప్రవచనాలు ఉన్నాయి, కాని ప్రతి యుగంలో రక్షకుని గురించి సాక్ష్యమిచ్చే పరిశుద్ధుల గురించి కూడా ప్రవచనాలు ఉన్నాయి. మంచి నేలపై అనేక విత్తనాలు పడుతున్నాయని పరిశుద్ధ గ్రంథమును విశ్వసిస్తూ, దేవుని సంఘ సభ్యులు, ప్రవచనం ప్రకారం సువార్త విత్తనాలను విత్తారు. ఫలితంగా, సర్వలోకము ఇప్పుడు సత్యమును గ్రహిస్తున్నది.
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం