రెండువేల సంవత్సరాల క్రితం కుమారుని యొక్క యుగంలో యేసు, మరియు ఈనాడు పరిశుద్ధాత్మ యొక్క యుగంలో క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు, ఒక్కొక్కరూ సీయోనులో రాయిగా శరీరమును ధరించి సాధారణ మానవుని వలె వచ్చి మానవాళికి రక్షణను అనుగ్రహించారు. విశ్వసించనివారికి క్రీస్తు ప్రత్యక్షత అభ్యంతరము కలుగజేయు రాయిగాను తొట్రిల్లజేయు బండగాను ఉండును; కాని విశ్వసించువారికి ఆయన మూలరాయిగా, రక్షణ యొక్క పునాదిగా మారెను.
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం