ఒక వ్యక్తిని రక్షించగల లేదా నాశనం చేయగల సామర్థ్యం గల నాలుక, దుర్వినియోగమైనట్లైతే అది నాశనానికి దారితీయగలదు కాని సరిగ్గా ఉపయోగించినప్పుడు శరీరంలోని ఉత్తమమైన భాగంగా మారుతుంది.
ఫిర్యాదు చేయటం మరియు సణగటం ప్రారంభించటం అనగా మనం అప్పటికే అపవాది నుండి వచ్చిన ఆహ్వానాన్ని అంగీకరించామని అర్థం.
మనం దేవుని యొక్క కృపగల వాక్యముల ద్వారా నిత్య జీవమును పొందుకున్నాము కాబట్టి, మనం మన నాలుకను మంచి కొరకు మరియు దానిని మనకు అనుగ్రహించిన దేవునికి సేవ చేయవలెను.
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం