ఈ లోకము యొక్క మహిమ నశ్వరమైనది, త్వరగా కనుమరుగయ్యే ఉదయపు పొగమంచు వలె లేక అదృశ్యమయ్యే బుడగలు వలె. ఏమైనా, పరలోక రాజ్యంలో దేవుడు మనపై అనుగ్రహించే —జీవము, యవ్వనం, ఆనందం, మరియు మహిమ —నిత్యమైనవి. ఈ సమస్యాత్మక ప్రపంచంలో భయంతో జీవించేవారిని సీయోనుకు నడిపించి, వారు ఓదార్పు పొందేలా చేయమని దేవుని ఆజ్ఞను సంతోషంగా గైకొనేవారు పరలోక రాజ్యంలో నక్షత్రాల వలె ప్రకాశిస్తారు.
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం