“మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును” అని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. ఒక రైతు విత్తనాలు నాటి తన పూర్ణ హృదయంతో వాటి పట్ల శ్రద్ధవహించినప్పుడు అధిక గోధుమలను పండించినట్లుగా, మనలను వినాశనముల నుండి రక్షించుటకు మరియు నిత్యజీవమును అనుగ్రహించుటకు దేవుడే స్వయంగా స్థాపించిన పస్కా సత్యమును ప్రపంచమంతటా ప్రేమతో విత్తి పూర్ణ హృదయంతో దాని పట్ల శ్రద్ధవహించినట్లైతే, మనం అధిక ప్రేమ ఫలాన్ని ఫలిస్తాము.
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం