తల్లియైన దేవుని గురించి పరిశుద్ధ గ్రంథంలో లెక్కలేనన్ని నమోదులను చూస్తూ, భూమిపై జీవించే సమస్త జీవరాశులు—కేవలం మానవులే కాదు, మొక్కలు మరియు జంతువులు కూడా—తల్లి ద్వారా జీవమును పొందుకునే సహజమైన చిత్తమును నేను మరిచిపోయానని గ్రహించాను. అప్పుడే నాకు సత్యముపై పరిపూర్ణమైన నిశ్చయత కలిగెను.
తల్లియైన దేవుడిని కలిసిన తర్వాత, దేవుడు నా జీవితమునకు ఏకైక ప్రమాణంగా మారెను.
గతంలో, నేను దేవుని ప్రమాణాల కంటే నా స్వంత ప్రమాణాల ప్రకారం జీవించాను. ఏమైనా, రక్షణ మార్గము నా జీవితమును దేవునికి అనుగుణంగా మలచుకొనుటలో ఉన్నందున, నేనిప్పుడు నన్ను నేను ఖాళీ చేసుకొని, నా హృదయమును దేవునితో నింపుకొని, ఆయన విధులను అనుసరించే విశ్వాసపు జీవితమును జీవిస్తున్నాను.
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం