నీళ్ళలో ముంచబడినపుడు నిటారుగా ఉన్న కర్ర కూడా వంగినట్లు కనిపిస్తుంది. అదేవిధంగా, దేవుని పిల్లలకు సత్యమును గుర్తించుటకు ఆత్మీయ దృష్టి అవసరము. శారీరక మనస్సు దేవుని వాక్యమును వక్రీకరించిన దృష్టితో చూసేలా చేసి అడ్డుపడుతుంది, కాని ఆత్మీయ మనస్సు మనలను జీవము మరియు శాంతి వైపు నడిపించే క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారిని మరియు తల్లయైన దేవుడిని సరిగ్గా దర్శించుకొనేలా చేస్తుంది.
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం