మీరు మూల కణాల గురించి విన్నారా?
మూల కణాలు ఊపిరితిత్తులు, ఎముకలు, గుండె, కాలేయం మరియు ఇతర అవయవాలతో సహా, స్వీయ-పునరుద్ధరణ మరియు వివిధ కణ రకాలుగా భేదము కలిగించే అద్భుతమైన సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.
ఈ కణాలు జీవించే జీవుల యొక్క అభివృద్ధి మరియు నిర్వహణలో కీలక పాత్ర పోషించును.
మూల కణాలు లేకుండా, జీవించే జీవి యొక్క ఉనికి అసాధ్యం.
ఈ కణాలు మరొక పేరుతో కూడా పిలువబడును: తల్లి కణం.
హేమాటోపోయిటిక్ మూలకణాలు, ఒక రకమైన మూలకణాలు, వ్యక్తి యొక్క జీవితాన్ని కాపాడటంలో కీలక పాత్ర పోషించును.
ఒక వ్యక్తి యొక్క జీవితం మరియు భద్రతకు ముప్పు కలిగించే లేదా దెబ్బతీసే హానికరమైన కారకాలను లక్ష్యంగా చేసుకోవడానికి మరియు తొలగించడానికి వారు నిర్దిష్టమైన రోగనిరోధక వ్యవస్థను ఉపయోగించుకుంటారు.
ఈవిధంగా, దేవుడు అన్ని విషయాల ద్వారా తన చిత్తాన్ని బయలుపరిచారు.
మానవ శరీరంలోని మూలకణాల వలె, జీవము యొక్క ఊట మరియు మనలను రక్షించే ఎలోహిమ్ దేవుడు, పరిశుద్ధాత్మ మరియు పెండ్లికుమార్తె గురించి పరిశుద్ధగ్రంథము మనకు తెలియజేస్తుంది.
ఆత్మయు పెండ్లికుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు; వినువాడును రమ్ము అని చెప్పవలెను; దప్పిగొనిన వానిని రానిమ్ము; ఇచ్ఛయించువానిని జీవజలమును ఉచితముగా పుచ్చుకొననిమ్ము.
ప్రకటన 22:17
ఈ యుగంలో ఆత్మ మరియు పెండ్లికుమార్తె జీవపు వసంతకాలమని మరియు తల్లియైన దేవుడు మనలను సాతాను నుండి కాపాడి జీవజలమును ఇచ్చునని పరిశుద్ధగ్రంథము బోధిస్తున్నది.
మూల కణాలు లేకుండా మనం ఈ భూమిపై జీవించలేనట్లుగానే, మన ఆత్మలు తల్లియైన దేవుడు లేకుండా జీవించలేవు.
దయచేసి పరిశుద్ధగ్రంథం ద్వారా తల్లియైన దేవుడు గురించి మరింత తెలుసుకొని, తల్లి ఇచ్చే నిత్య జీవపు ఆశీర్వాదాన్ని పొందుకోండి.
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం