మన దైనందిన జీవితాలలో, మనం పెట్రోలియం మరియు దాని ఉత్పత్తులను ఆచరణాత్మకంగా ఉపయోగిస్తాము.
వస్త్రము, మొబైల్ ఫోన్లు, ప్లాస్టిక్ ఉత్పత్తులు, మరియు రహదారులను నిర్మించే తారు అన్నీ పెట్రోలియం యొక్క ఉత్పత్తులు.
లెక్కలేనన్ని ఉత్పత్తులను ఉత్పత్తి చేయడానికి పెట్రోలియం ఉపయోగించబడుతుంది.
అందుకనే దీనికి ‘నల్ల బంగారం’ అనే టైటిల్ కలదు, మన జీవితాలకు పెట్రోలియం ఎంత ముఖ్యమైనదో మనం అర్థం చేసుకోవచ్చు.
19వ శతాబ్దపు చివరిలో పరిశ్రమకు మునుపు, ప్రజలకు పెట్రోలియం యొక్క విలువ తెలియలేనందున, తిమింగలం నూనె లేదా కట్టెలు అయిపోయినపుడు వారు దానిని ప్రత్యామ్నాయంగా ఉపయోగించారు.
కాని ఇప్పుడు, అది ఆస్పిరిన్ నుండి జిప్పర్ వరకు ఉపయోగించబడుతుంది.
ఆధునిక సమాజంలో పెట్రోలియం ప్రజలకు ముఖ్యమైన పాత్రను పోషిస్తుందనే వాస్తవం దేవుని ప్రజలకు క్రొత్త నిబంధన ఏమి చేస్తుందో పోలి ఉంటుంది.
క్రొత్త నిబంధన యొక్క విలువను తెలియని వారు స్వయంగా పరిశుద్ధగ్రంథమును వివరించి ఆదివారపు ఆరాధన మరియు క్రిస్మస్ వంటి మనుష్యుల ఆజ్ఞలను తయారు చేశారు.
ఏమైనా, “నేను యెహోవాను; నేను తగినకాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును” అనే ప్రవచనం ప్రకరంగా, క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు క్రొత్త నిబంధన విశ్రాంతి దినము, పస్కాను మరియు 3 మార్లు 7 పండుగలను స్థాపించారు.
క్రొత్త నిబంధన ద్వారా, దేవుని ప్రజలు దేవుని పిల్లలుగా మారి రక్షణ పొందగలిగారు.
క్రొత్త నిబంధన యొక్క విలువను యెరిగి దానిని గైకొనేవారిని దేవుని పిల్లలుగా మారి రక్షింపబడేలా దేవుడు అనుమతించారు.
క్రొత్త నిబంధన యొక్క విలువను మనకు తెలియజేసినందుకు మరియు మన కొరకు క్రొత్త నిబంధన యొక్క నిజస్వరూపమైన పరలోక తల్లిని స్థాపించినందుకు నేను పరలోక తండ్రికి నిత్య కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
మన పరలోక తండ్రి మరియు తల్లి యొక్క మహిమ ప్రపంచవ్యాప్తంగా బయలుపరచబడుతుందని నేను ఆశిస్తున్నాను.
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం