మనం మన జీవితాలను తిరిగి చూసుకున్నప్పుడు, మనం ఈరోజు ఉన్న స్థానానికి
చేరుకోవడానికి అనేక మార్లు ఒక గురువు నుండి సహాయం పొందామని గ్రహించాము.
వేరొకరి నుండి సహాయం పొందకుండా మీరే ప్రతిదీ పరిపూర్ణంగా చేయలేరు.
మరో మాటలో చెప్పాలంటే, మన విజయంలో పెద్ద భాగం మన గురువు ఎవరు
అనే దానిపై ఆధారపడి ఉంటుంది.
ఈనాడు, దేవుని సంఘము ప్రపంచ పరిచర్య సంస్ధ నిరంతరంగా ఎదుగుతూ
లోకాన్ని ఆశ్చర్యపరుస్తుంది.
దేవుని సంఘము స్వచ్ఛంద సేవకు UK క్వీన్స్ అవార్డు, కొరియాలో మూడు భిన్నమైన
అధ్యక్ష ధృవీకరణ పత్రాలు మరియు అమెరికా అధ్యక్షుని స్వచ్ఛంద సేవ అవార్డు వంటి
అనేక విభిన్నమైన అధ్యక్ష అవార్డులను పొందెను.
దేవుని సంఘమును విజయవంతం చేసిన గురువు ఎవరు?
“నీ పిల్లలందరు యెహోవాచేత ఉపదేశము నొందుదురు
నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును.” (యెషయా 54:13)
దేవుడు మన గురువుగా ఉంటారని యెషయా ప్రవక్త ముందే ప్రవచించెను.
యెషయాలో “మీ పిల్లలు” అనగా ఎవరిని సూచిస్తుంది?
మనం మునుపటి వచనాలు చదివినప్పుడు, “మీ పిల్లలు” అనగా,
యెరూషలేము యొక్క పిల్లలను సూచిస్తుందని మనము గ్రహించవచ్చు.
అయితే, యెరూషలేము ఎవరిని సూచిస్తుంది?
“అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రంగా ఉన్నది, ఆమె మనకు తల్లి.” (గలతీ 4:26)
యెరూషలేము యొక్క నిజస్వరూపము మన పరలోక తల్లి.
కాబట్టి, తల్లి యొక్క పిల్లలు పరలోక రాజ్యములో ప్రవేశించటంలో నిజంగా
విజయవంతం అవుతారు.
ఈనాడు తల్లియైన దేవుడిని విశ్వసించే ఏకైక సంఘము దేవుని సంఘము.
ఈనాడు మనతో పాటు నివసించే మన పరలోక తల్లి, దేవుని సంఘమునకు గురువుగా ఉన్నారు.
ఈ కారణంగా, దేవుని సంఘము తాము చేసే ప్రతి పనిలో విజయవంతమవుతుంది.
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం