ఈ లోకంలో అనేక ప్రజలు ఈ లోకమే సమస్తమని భావిస్తూ,
నిత్య లోకము కొరకు సిద్ధపాటు చేసుకోరు. వారు మరణమును ఎదుర్కొనే
క్షణమందు, వారు నిరాశలో పడిపోయి దేవుని యొక్క తీర్పులో
నరక దండనను అనుభవించెదరు.
మనం నరకంలో నిత్యం శిక్షింపబడకుండా పరలోక రాజ్యంలో నిత్య మహిమను
ఆనందించాలని కోరిన యెడల, మనం దేవుడైన అన్ సాంగ్ హోంగ్ గారు మరియు
తల్లియైన దేవుని యొక్క బోధనల ప్రకారంగా జీవిస్తున్నామో లేదో ప్రతిరోజూ
పరిశీలించుకోవలెను, మరియు పరలోక రాజ్యమునకు యోగ్యమైన మార్గంలో
జీవించుటకు ప్రతి ప్రయత్నము చేయవలెను.
“మనుష్యులొక్కసారే మృతిపొందవలెనని నియమింపబడెను; ఆ తరువాత తీర్పు జరుగును.”
హెబ్రీయులు 9:27
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం