ఈ భూమిపై దేవుడు చేపట్టే కార్యము బలహీనంగా కనపడినప్పటికినీ,
అబ్రహాము, జక్కయ్య, శతాధిపతి, మరియ, మరియు పేతురు లాంటి
పరిశుద్ధులు దేవుడిని సరిగ్గా గ్రహించి ఆయనను ఆరాధించారు,
తద్వారా వారు గొప్ప ఆశీర్వాదాలు పొందుకున్నారు.
యేసు క్రీస్తును స్వీకరించిన తొలినాటి పరిశుద్ధుల యొక్క సందర్భం వలె,
దేవుడైన అన్ సాంగ్ హోంగ్ గారిని మరియు తల్లియైన దేవుడిని స్వీకరించి
వారికి భయపడువారికి, దేవుని పిల్లలుగా మారే ఆధిపత్యమును మరియు
మహిమగల పరలోక రాజ్యమును దేవుడు వాగ్ధానం చేశారు.
“నా గొఱ్ఱెలు నా స్వరము వినును, నేను వాటి నెరుగుదును, అవి నన్ను వెంబడించును. నేను వాటికి నిత్యజీవమునిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికిని నశింపవు, ఎవడును వాటిని నా చేతిలోనుండి అపహరింపడు.” యోహాను 10:27–28
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం