పరిశుద్ధ గ్రంథం యొక్క ప్రవచనాల అనుసారంగా యేసు ఒక శిష్యువులా
జన్మించాడు మరియు చిన్న గాడిదపై స్వారీ చేస్తూ యెరూషలేములో ప్రవేశించాడు.
ఏమైన, ఆయన తన దేవత్వపు స్వభావాన్ని దాస్తూ, ఈ భూమిపై వచ్చిన ఆయన యందు
యూదులు విశ్వసించలేకపోయారు.
ఏలయనగా మనకు శిశువు పుట్టెను. . .ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు . . . అని అతనికి పేరు పెట్టబడును. యెషయా 9:6
మానవాళి యొక్క రక్షణ నిమిత్తము ఆత్మ మరియు పెండ్లి కుమార్తె వచ్చారు.
క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ మరియు పరలోక తల్లి గురించిన అనేక ప్రవచనాలు
ఉన్నప్పటికీ, “నీవు మనుష్యడవై ఉండి దేవుడవని చెప్పుకొనుచున్నావు” అంటూ
2,000 సంవత్సరాల క్రితం యేసును తృణికరించిన యూదుల వలె ఈనాటి
ప్రజలు అదే తప్పును పునరావృత్తం చేస్తున్నారు.
1,600 సంవత్సరాల పాటు ఆచరించబడని పస్కాను
పునరుద్ధరించిన క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు
యెషయాలో ప్రవచనాలలో వ్రాయబడిన ప్రకారంగా
సమస్త ప్రజలు వేచి చూస్తున్న దేవుడైయున్నారు.
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం