ధనవంతుడు మరియు లాజరు యొక్క ఉపమానం ద్వారా, యెహాను మరియు దానియేలు యొక్క దర్శనం ద్వారా, చెడుకి తీర్పు తీర్చబడే, శాశ్వతమైన నొప్పి మరియు శిక్ష గల ప్రదేశం నరకం అని దేవుడు మనకు చూపిస్తారు, మరియు మన చెడు క్రియలను వదిలివేస్తూ, మనం ఎప్పటికీ నరకానికి వెళ్ళవద్దని ఆయన ఆత్రుతగా చెప్పుచున్నారు.
మరణమైనను, దుఃఖమైనను లేని, కేవలం సంతోషం మరియు ఉత్సహం మాత్రమే ఉండే పరలోకం తీసుకువెళ్ళుటకు క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు మరియు తల్లియైన దేవుడు భూమిపైకి వచ్చారు. వారు దేవుని సంఘంలో, పరలోక రాజ్యం యొక్క సువార్తను, క్రొత్త నిబంధనను ఆశగా(ఆసక్తిగా) ప్రకటిస్తున్నారు.
“ ‘నీ కన్ను నిన్ను అభ్యంతరపరచినయెడల దాని తీసిపార వేయుము; రెండు కన్నులు కలిగి నరకములో పడవేయ బడుటకంటె ఒంటికన్ను గలవాడవై దేవుని రాజ్యములో ప్రవేశించుట మేలు, . . .’ ”
మార్కు 9:47-49
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం