కుక్కలు, మేఫ్లైస్ అనే తూనీగలు, మరియు మానవులు తమ స్వంత
జీవిత కాలాన్ని కలిగియున్నట్లుగానే, దేవుని విమోచనా కార్యము
కూడా తన కాల వ్యవధి మరియు పరిమితి కలిగియున్నది.
దేవుడు తన విమోచనా కార్యమును మూడు యుగాలుగా విభజించారు
—తండ్రి యుగము మరియు కుమారుని యుగము మరియు పరిశుద్ధాత్మ యుగము,
మరియు ప్రతి యుగంలో రక్షకుని యొక్క భిన్నమైన పేరును ఉపయోగించారు.
పరిశుద్ధాత్మ యొక్క యుగంలో, యేసు యొక్క క్రొత్త పేరుతో రక్షణ
పూర్తి అవుతుంది. కాబట్టి ఈ యుగంలో సాక్షులైన దేవుని సంఘ సభ్యులు, ,
పరిశుద్ధగ్రంథం యొక్క ప్రవచనముల ప్రకారంగా భూమిపైకి వచ్చిన
క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారి నామంలో ప్రార్థిస్తారు మరియు స్తుతి పాడుతారు.
“జయించు వానిని . . . నా దేవుని పేరును . . . నూతనమైన యెరూషలేమను నా దేవుని పట్టణపు పేరును, నా క్రొత్త పేరును వాని మీద వ్రాసెదను.” ప్రకటన 3:12
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం