ఇశ్రాయేలీయులు కనానులో అనేక ఇబ్బందులు, పరీక్షలను మరియు
ఉచ్చులను ఎదరుర్కున్నట్లుగా, మనం కూడా విశ్వాస జీవితంలో
పరీక్షలను మరియు ఇబ్బందులను కలిగియుండవచ్చు.
దేవుడు మనల్ని సరాళమైన మార్గమునకు నడిపించగలడు,
కాని ఆయన మనల్ని కష్టాలను మరియు ఇబ్బందులను జయించాలని
మరియు చివరిలో గొప్ప ఆశీర్వాదములను పొందుకోవలెనని కోరుకుంటున్నారు.
ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనయైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించి పోయెనని సింహాసనములోనుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. ప్రకటన 21:4
మన ఆత్మీక తల్లిదండ్రులు—క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు
మరియు తల్లియైన దేవుడు—వారి పిల్లలందరికి అంతులేని
ప్రేమను అనుగ్రిహించును. మనం వారి ప్రేమను నమ్మి ఎల్లప్పుడు వారిపై
ఆధారపడుతూ విశ్వాస జీవితంలో నడిచినట్లైతే, పరలోక ఆశీర్వాదాలను
పొందుకునే ప్రవక్తలుగా ఉండెదము.
(తన ఐదుగురు పిల్లలను అమూల్యముగా యెంచిన
ఒక పేద రైతు గురించిన ఒక కథ)
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం