2,000 సంవత్సరాల క్రితం, క్రొత్త నిబంధన యొక్క పండుగలైన విశ్రాంతి దినము మరియు పస్కాతో యేసు సీయోనును స్థాపించారు, కాని అవి అంధకార యుగంలో నాశనం చేయబడ్డాయి. క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు ఆత్మీక దావీదు రాజు వలె ప్రత్యక్షమై సీయోనును పునర్నిర్మించారు.
ప్రపంచవ్యాప్తంగా క్రొత్త నిబంధన యొక్క పండుగలు ఆచరించే ఏకైక సంఘం సీయోను. క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు మరియు తల్లియైన దేవుడు దేవుని సంఘంలో నివసిస్తారని మరియు ఆ ప్రజలు పాపక్షమాపణ, నిత్యజీవం పొందుకొని, అంతిమ తెగుళ్ళ నుండి తపించబడతారని పరిశుద్ధ గ్రంథం ప్రవచిస్తుంది.
“ ‘యూదాలో సమాచారము ప్రకటించుడి, యెరూషలేములో చాటించుడి, దేశములో బూర ఊదుడి, గట్టిగా హెచ్చరిక చేయుడి, ఎట్లనగాప్రాకారముగల పట్టణములలోనికి పోవునట్లుగా పోగై రండి. సీయోను చూచునట్లు ధ్వజము ఎత్తుడి; పారిపోయి తప్పించుకొనుటకు ఆలస్యము చేయకుడని చెప్పుడి; యెహోవానగు నేను ఉత్తరదిక్కునుండి కీడును రప్పించుచున్నాను, గొప్ప నాశనమును రప్పించుచున్నాను.’ ”
యిర్మీయా 4:5-6
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం