పాపము మరియు మరణము యొక్క గొలుసులో బంధింపబడిన
ప్రజల నిమిత్తము దేవుడు క్రొత్తనిబంధన యొక్క
పస్కాను స్థాపించారు.
పస్కా యొక్క ద్రాక్షారసం ద్వారా మనం క్రీస్తు యొక్క రక్తములో
పాలుపుచ్చుకున్నప్పుడు, మనం చేసిన పాపములు మరియు
అతిక్రమములన్నిటినీ దేవుడు క్షమించును మరియు
పరలోకమునకు గల మార్గమును తెరుచును.
ప్రవక్తయైన యెషయా మరియు రాజైనా హిజ్కియా రోజులలోని
అంచెవాడ్ర యొక్క కేకలతో కలిపి పరిశుద్ధ గ్రంథంలో
“దేవుని తట్టు తిరుగుడి” అనే అనేక నమోదులు కలవు.
దేవుని తట్టు తిరుగుటకు గల మార్గము అనగా పస్కాను గైకొనడం.
ఇంకనూ, తొలినాటి సంఘం యొక్క అపొస్తలలు
“పరలోకంలో చేసిన పాపాలు” పస్కా ద్రాక్షరసం ద్వారా
క్షమించబడును, అదే యేసు యొక్క రక్తమని సాక్ష్యమిచ్చారు.
యేసు స్థాపించిన పస్కా క్రీ.శ. 325 కౌన్సిల్ ఆఫ్ నైసియా సభలో
కొట్టివేయబడెను మరియు క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు
దానిని పుఃనరుద్ధరించే వరకు ఎవరూ దానిని గైకొనలేదు.
ఈ పర్వతముమీద సైన్యములకధిపతియగు
యెహోవా సమస్తజనముల నిమిత్తము క్రొవ్వినవాటితో విందు చేయును
మడ్డిమీదనున్న ద్రాక్షారసముతో విందుచేయును. . .
మరెన్నడును ఉండకుండ మరణమును ఆయన మింగి వేయును. . .
ఆ దినమున జనులీలాగు నందురు ఇదిగో మనలను రక్షించునని
మనము కనిపెట్టుకొనియున్న మన దేవుడు. . .
యెషయా 25:6–9
మనం రక్షించబడి తిరిగి పరలోకం వెళ్ళుటకు,
మనం దేవుని వద్దకు రావలెను. మరియు దేవుని సంఘంలో
గైకొనబడే పస్కాను ఆచరించుటకు ఒకే ఒక మార్గం.
పస్కా అనునది మానవాళిని పరలోకం నడిపించుటకు
దేవుని యొక్క ప్రత్యేకమైన బహుమతియై ఉండెను.
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం