దేవుని యొక్క ప్రతి ఆజ్ఞ మన రక్షణ నిమిత్తము ఏర్పాటు చేయబడినది, మరియు
అది దేవుని యొక్క ప్రేమను కలిగియున్న ఆహ్వానము. కాబట్టి మనం
“మీ ధర్మశాస్త్రంలో నేను అద్భుతమైన విషయాలను చూచునట్లుగా
నా కన్నులను తెరవండి” అని ప్రార్థించిన దావీదు వలెనే మనం దేవుని యొక్క ఆజ్ఞలన్నిటినీ
పూర్తిగా గైకొనవలెను.
పరిశుద్ధాత్మ యుగంలో, క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు మరియు తల్లియైన దేవుడు
పరలోకంలో చేసిన ప్రజల యొక్క పాపాలన్నిటినీ క్షమించుటకు భూమిపైకి వచ్చారు,
మరియు అంధకార యుగాలలో నాశనమైన క్రొత్త నిబంధన యొక్క విశ్రాంతి దినమును మరియు
పస్కాను పునరుద్ధరించటం ద్వారా పరలోకానికి తిరిగి వెళ్ళే మార్గమును వారికి చూపించును.
“మరియు యెహోవా మోషేతో ఇట్లనెను నీవు ఇశ్రాయేలీయులతోనిజముగా మీరు నేను నియమించిన విశ్రాంతిదినములను ఆచరింపవలెను; మిమ్మును పరిశుద్ధపరచు యెహోవాను నేనే అని తెలిసికొనునట్లు అది మీ తర తరములకు నాకును మీకును గురుతగును . . . నిశ్చయముగా అది మీకు పరిశుద్ధము; దానిని అపవిత్ర పరచువాడు తన ప్రజల లోనుండి కొట్టివేయబడును.”
నిర్గమకాండము 31:13-14
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం