పది ఆజ్ఞలలో నాలుగవదిగా “విశ్రాంతి దినమును పరిశుద్ధముగా
ఆచరించుటకు జ్ఞాపకముంచుకొనుము” అని దేవుడు మనకు ఆజ్ఞాపించాడు.
చాలా సంఘాల చేత ఈనాడు ఆచరించబడే ఆదివారం
అనగా వారంలోని మొదటి దినము,
మరియు దేవుని సంఘం చేత ఆచరించబడుతున్న
విశ్రాంతి దినము ఏడవ దినము, అనగా శనివారం.
పరిశుద్ధ గ్రంథ సత్యమైన—క్రొత్త నిబంధన యొక్క
విశ్రాంతిదినమును ఆచరించడాన్ని యేసు మాదిరిని చూపించాడు.
తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. తన వాడుక చొప్పున విశ్రాంతిదినమందు సమాజమందిరము లోనికి వెళ్లి, చదువుటకై నిలుచుండగా లూకా 4:16
తల్లి దేవుని వద్దకు వెళ్ళకుండా ప్రజలను ఆపుటకు సాతాను
వారిని భూసంబంధమైన విషయాలను ఎక్కువగా గౌరవించేలా శోధించి
మరియు ఆరాధన దినమును కూడా మొదటిదినమైన ఆదివారమునకు మార్చాడు
తద్వారా వారు దేవుని యొక్క విశ్రాంతిదినమును చూడలేరు.
విశ్రాంతి దినము అనునది పాత మరియు క్రొత్త నిబంధనలలో దేవుని
యొక్క ఒక ఖచ్చితమైన ఆజ్ఞయైఉండెను. కాబట్టి, మనం విశ్రాంతిదినమును
తప్పక ఆచరించి మరియు దేవుని నుండి ఆశీర్వాదాలను పొందవలెను.
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం