¡°అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు;
నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని¡± దేవుడు
మొదటి మనిషి ఆదాము మరియు హవ్వకు ఆజ్ఞాపించెను.
ఏమైనా, ఆదాము మరియు హవ్వ సాతానుచే శోధించబడి
నిషేధిత ఫలాన్ని భుజించారు. తత్ఫలితముగా, వారు ఏదేను
తోటలో నుండి వెళ్ళగొట్టబడి మరియు మరణించారు.
పస్కా దినమందు, యేసు క్రొత్త నిబంధన ద్వారా ఆయన యొక్క శరీరము మరియు రక్తాన్ని
తినగలిగి మరియు నిత్యజీవము పొందుకోగలమని చాటించాడు.
యేసు తానే స్వయంగా ఆయన ఏదేనులోని జీవవృక్షమని మనకు తెలియజేశాడు.
క్రీ.శ. 325లో ఈ ముఖ్యమైన పస్కా కొట్టివేయడెను మరియు
దాదాపు 1,600 సంవత్సరాల సుధీర్గ కాలంపాటుగా ఇది ఆచరించబడలేదు.
ఈనాడు, ఏమైనా, పస్కా పునరుద్ధరించబడెను,
మరియు జీవవృక్షానికి గల మార్గం మరల తెరవబడెను.
ప్రవచనాల అనుసారంగా రెండవ సారి వచ్చిన
క్రీసు అయిన అన్ సాంగ్ హోంగ్ గారు, చాలా కాలం పాటుగా ఆచరించబడని
జీవవృక్షానికి గల మార్గాన్ని తెరిచారు.
ఈ పర్వతముమీద సైన్యములకధిపతియగు యెహోవా సమస్తజనముల నిమిత్తము
క్రొవ్వినవాటితో విందు చేయును మడ్డిమీదనున్న ద్రాక్షారసముతో విందుచేయును . . .
మరెన్నడును ఉండకుండ మరణమును ఆయన మింగి వేయును. . .ఆ దినమున జనులీలాగు నందురు. . .
మన దేవుడు మనము కనిపెట్టుకొనిన యెహోవా ఈయనే . . .
యెషయా 25:6-9
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం