ఆధునిక సమాజంలో, చాలా మంది ప్రజలు ఆహారం ద్వారా ఆరోగ్యంగా ఉండాలనుకుంటారు.
ప్రజలు “దేవుడిచ్చిన ఆహారాన్ని” జీవితాన్ని పెంచుకొనుటకు సహాయపడే
సూపర్ ఫూడ్ అని పిలుస్తారు.
ఏమైనా, నిజంగా దేవుడిచ్చిన ఆహారం ఎదో వేరేది.
కానను దిశగా వెళ్ళుచున్న ఇశ్రాయేలీయుల కొరకు,
నాలభై రోజులుగా ప్రతి రోజు దేవుడు మన్నాను అనుగ్రహించాడు.
పాత నిబంధన మరియు క్రొత్త నిబంధనకు మధ్యగల సంబంధం
ఛాయ మరియు దాని నిజస్వరూపం వంటిది.
అరణ్యంలో ఇశ్రాయేలీయులు తినిన మన్నా యేసును సూచిస్తుంది.
మరియు నిత్యజీవమునిచ్చే జీవపు ఆహారమైన యేసును భుజించుటకు
మార్గం క్రొత్త నిబంధనలో కలిగిఉన్నది.
దేవుని సంఘంలో ఉంచబడిన పస్కా రొట్టె మరియు ద్రాక్షరసము
అనగా దేవుడిచ్చిన ఆహారం.
“పరలోకమునుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడును జీవించును. . . నన్ను తినువాడును నా మూలముగా జీవించును.” యోహాను 6:51–57
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం