ఈ భూమిపై జన్మించిన ప్రజలందరూ తప్పక మరణించవలెను, మరియు
నిత్యం జీవించే దేవుని యొక్క వాక్యము ప్రకారంగా, వారు మరణం తర్వాత వచ్చు
జీవితం కొరకు సిద్ధపడవలెను
3,500 సంవత్సరాల క్రితం పస్కాను ఆచరించిన ఇశ్రాయేలీయులు
ఐగుప్తులోని బానిసత్వం నుండి విడుదల పొందారు,
కాని దానిని ఆచరించనివారు తెగుళ్ళను అనుభవించారు.
ఈనాడు అలాగే ఉన్నది. క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు మరియు తల్లియైన దేవుడు,
మన ఎలోహిమ్, ప్రజలకు తప్పకుండా క్రొత్త నిబంధన పస్కా గైకొనవలెనని చెప్పుచున్నారు
ఎందుకనగా వారు ప్రజలను వినాశనముల నుండి కాపాడి, వారికి పస్కా ద్వారా
పరలోకపు ఆశీర్వాదాలు కూడా ఇవ్వాలని కోరుచున్నారు.
వినాశనములు మరియు రోగాలు ఇప్పుడు ప్రపంచమంతటా ప్రబలుచున్నాయి.
క్రొత్త నిబంధన పస్కా మాత్రమే లోకాన్ని కాపాడగల సత్యము.
నీ ప్రక్కను వేయి మంది పడినను నీ కుడిప్రక్కను
పదివేల మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. కీర్తనలు 91:7
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం