పరిశుద్ధ గ్రంథంలో నమోదు చేయబడిన ఆశ్రయపురము యొక్క నియమం
చాలా లోతైనది మరియు మర్మమైనది. గతంలో,
ఎవరినైన అనుకోకుండా చంపిన వారిని సంరక్షించుటకు
ఇశ్రాయేలు కొన్ని పురములను కలిగిఉండెను, కాని
అభిషేకించబడిన ప్రధాన యాజకుడు మరణించే వరకు
వారు దాని నుండి బయటికి రాలేకపోయేవారు.
(హత్య చేసినవారు ఆశ్రయపురములో ప్రవేశించినప్పటికీ,
వారు ఖచ్చితంగా మరణ శిక్ష పొందవలెను.)
దేవుడు ఆశ్రయపురము యొక్క వ్యవస్థ రాబోవు వాటికి
ఛాయ అని బోధించారు. మరియొక మాటల్లో,
ఆయన భూమి అనునది పరలోక పాపులు కలిసి జీవించే
ఒక ఆత్మీక ఆశ్రయపురమని మరియు మానవాళి యొక్క
గృహమనగా పరలోక రాజ్యమని మనకు జ్ఞానోదయం కల్పించారు.
ఆశ్రయపురములో మనవాళి పాపక్షమాపణ పొంది మరియు
పరలోక గృహమునకు తిరిగి వెళ్ళగలిగే ఒకే ఒక్క మార్గము
అనగా ప్రధాన యాజకునివలె వచ్చి, ఆయన మరణం యొక్క
బలిదానం ద్వారా యేసు స్థాపించిన పస్కా పండుగను ఆచరించడమే.
దేవుని కృపామహదైశ్వర్యమునుబట్టి ఆ ప్రియునియందు ఆయన రక్తమువలన మనకు విమో చనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగియున్నది. ఎఫెసీయులకు 1:7
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం