ఒక తెలివైన దాసుడిని వెదకాలని కోరిన ఒక రాజు
యొక్క కథ ద్వారా మరియు ఝూగే లియాంగ్ కథ ద్వారా,
జ్ఞానము అనునది మనలను జీవితంలో కష్టాలను అధిగమించేలా
చేసే ఏదో ప్రయోజనకరమైనదని మనం చూడవచ్చు
దేవుడైన ఎలోహిమ్ జ్ఞానము మరియు రక్షణ యొక్క ఊట.
పరిశుద్ధగ్రంథము సర్వ జ్ఞానములు కలిగియున్నది మరియు
శరీరధారిగా వచ్చిన తండ్రియైన దేవుడు
—క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు—మరియు తల్లియైన దేవుని ద్వారా
రక్షణ వద్దకు మార్గమును కలిగియున్నది.
శరీరధారిగా ఉన్న దేవుడిని మీరు కలవాలనుకున్నట్లైతే
మరియు దేవుని జ్ఞానమును వినాలనుకుంటే,
పస్కాతో సహా క్రొత్త నిబంధన యొక్క పండుగలు
ఆచరించబడే దేవుడు ఎన్నుకున్న నివాసస్థలమైన
—సీయోనుకు మీరు తప్పక రావలెను.
యెహోవా సీయోనును ఏర్పరచుకొని యున్నాడు. తనకు నివాసస్థలముగా దానిని కోరుకొని యున్నాడు. ఇది నేను కోరినస్థానము, “ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా నుండును ఇక్కడనే నేను నివసించెదను . . .” కీర్తనలు 132:13–14
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం