పరలోక విషయాలు మరియు భూలోక విషయాలకు మధ్య గల
సంబంధం ఒక మాదిరి మరియు దాని నిజస్వరూపం వంటివని
పరిశుద్ధగ్రంథము సూచిస్తుంది. దీని అర్థమనగా మనం భూలోక కుటుంబ
వ్యవస్థ ద్వారా పరలోక కుటుంబ వ్యవస్థ గురించి అర్థం చేసుకోగలము.
మనం శరీరక తండ్రులను కలిగియున్నట్లుగానే,
మనం మన ఆత్మలకు తండ్రిని కలిగియున్నాము. దీనికి అదనంగా,
పరలోక పిల్లలకు జీవమిచ్చే తల్లియైన దేవుని ఉనికి
మనకు తెలియజేయబడెను.
అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది, అది మనకు తల్లి. గలతీయులకు 4:26
తండ్రియైన దేవుడు మరియు తల్లియైన దేవుడు
క్రొత్త నిబంధన పస్కాలో వారి శరీరము మరియు రక్తమును ఉంచి
మరియు దానిని ఆచరించువారు వారి పిల్లలుగా ఉండుటకై అనుమతించారు.
దేవుని పిల్లలు దేవుని వారసులుగా
పరలోకంలో మహిమనంత వారత్వంగా పొందెదరు.
కాబట్టి, ఒక దేవుని బిడ్డగా మారడం అనునది విలువకట్టలేనిది.
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం